Visakhapatnam / Vizag / Visakha news portal with images of hotels, hospitals, shopping, education, real estate, jobs, services, offers, fashion, gemologist, astrologers and updated Visakha news with Vizag photos about crime, politics and entertainment in vizag
Top Advertisement1
Top Advertisement2
You Are Looking For ?
HyperLink HyperLink HyperLink HyperLink HyperLink HyperLink
Middle_Ad3
 Profiles
 Offers
 News
 Health
 Ticket Booking
 Jobs
 Industrial Info
 ATM's
 Contact Us
PROFILES
Pawan Kalyan
President
Jana Sena
Jaya Prakash Narayana
Lok Satta
Rahul Gandhi
Congress Party
Y.S. Jaganmohan Reddy
AP Opposition Leader
YSR Congress Party
Narendra Damodardas Modi
Prime Minister of India
Bharatiya Janata party (BJP)
Nara Chandra Babu
Chief Minister of AP
Telugu Desam Party
Vizag-Tourism-Places
Right_Ad3
Right_Ad3
Right_Ad3
Houses for all under PMAYS : Vizag – North MLA Vishnu Kumar Raju in Janma Bhoomi – Maa Vooru program

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువకావాలన్న లక్ష్యం తోనే మన రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి -మాఊరు కార్యక్రమం రూపొందించడం జరిగిందనఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు . ఈమేరకు 38 , 39 వార్డు లకు సంబందించి 38 వార్డు పరిది అయ్యప్ప నగర్ మసీద్ వీధి లో మంగళవారం మద్యాహ్నం నిర్వహించిన జన్మభూమి -మాఊరు కార్యక్రమంలో పాల్గున్న ఆయన ఈసందర్బంగా మాట్లడుతూ 2022 నాటికీ నియోజకవర్గం ప్రజలకు ఇల్లు నిర్మించి ఇచేవిధంగా చర్యలు చేపటమన్నారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా నిర్మిస్తున్న ఇళ్ళకు సంబందించి ఇప్పటికి విశాఖ నగరంలో 3 లక్షల 60 వేల మంది ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోగా అందులో 2 లక్షల 12 వేల మంది అర్హులుగా తేలరన్నారు . నియోజక వర్గం పరిదిలో 30 వేల మంది ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోగా అందులో 16 వేల మంది అర్హులుగా తేలరన్నారు . వీరందరికి త్వరలో ఇల్లు నిర్మించి ఇచేవిధంగా కృషి చేస్తున్నామన్నారు . అదే విదంగా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకున్న లబ్ది దారులు ఏప్రాంతంలో ఇల్లుకావాలి , క్యాటగిరికి చెందిన ఇల్లుకావాలన్న విషయాన్ని గతంతో పొందు పరచలేదని అటువంటి వారి సౌకర్యార్థం తమ కార్యలయంలో దరఖాస్తులను అందుబాటులో ఉంచామన్నారు . అదేవిదంగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు సంబందించి మూడు క్యాటగిరీలుగా విభజించడం జరిగిందని అందులో మొదటి క్యాటగిరీ 300 చదరపు గజాల ఇంటికి ఒక బెడ్ రూమ్ తో పాటుగా వంటగది బాత్ రూమ్ ఉంటుందని  దాని విలువ 7 లక్షల 30 వేల రూపాయలని , అదేవిదంగా రెండవ క్యాటగిరీ 365 చదరపు గజాల ఇంటికి ఒక బెడ్ రూమ్ తో పాటుగా వంటగది బాత్ రూమ్ ఉంటుందని దాని విలువ 8 లక్షలని మూడవ క్యాటగిరీ 430  చదరపు గజాల ఇంటికి రెండు బెడ్ రూమ్ లతో పాటుగా వంటగది బాత్ రూమ్ ఉంటుందన్నారు .ఇంటికి సంబందించి కేంద్ర   ప్రభుత్వం లక్ష ఎభైవేలు , రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఎభైవేలు ఆర్థిక సహయం అందిస్తుందన్నారు . అదేవిదంగా   2005 నుండి 2014 సంవత్సరం వరకు 7 వేల రేషన్ కార్డులు మంజూరు  అయ్యాయని , 2014 నుండి 2017   సంవత్సరం వరకు 2 వేల 148 రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు . లబ్ది దారులకు నెల 11 తేదిన చంద్రన్న కానుకలను అందజేయడం జరుగుతుందని  పిబ్రవరి 1 తేది నుండి పూర్తి స్థాయిలో రేషన్ అందించడం జరుగుతోందన్నారు . రేషన్ కార్డులు కావాల్సిన వారు నేరుగా మీ సేవ లో సంబంధిత ధృవ పత్రాలతో ధరఖాస్తు చేసుకుంటే  15 రోజుల్లో రేషన్ కార్డు  పొందవచ్చని దళారులని  ఆశ్రహించవద్దని కోరారు . అంతకుముందు కార్యక్రమాన్ని ప్రారంబించిన ఆయన జ్యోతి ప్రజ్వళనచేసి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు . అనంతరం అర్బన్ -1 పరిది లో ఉన్న గర్బిణి స్త్రీ లకు సీమంతం చేసారు . కార్యక్రమంలో విజిలెన్స్ .పి ఎస్ హర్ష వర్ధన్ , జివిఎంసి జోన్ -4 ఎస్ .రమణమూర్తి , వివిద శాఖలకు చెందిన అదికారులు , 38 వార్డు టిడిపి వార్డు అద్యక్షులు గంకల అప్పరావు , 39 వార్డు మాజీ కార్పొరెటర్ సనపల సీత రామాంజనేయులు , బీజేపీ నాయకులు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గున్నారు .

 
Tuesday, January 9, 2018 1/9/2018 3:12:06 PM
Keywords
Janma Bhoomi, Maa Vooru, PMAY,
 
TODAY LATEST NEWS UPDATED
Chandranna Pelli Kanuka launched by HRD Minister Ganta Srinivas Rao, Vizag-Urban TDP President Vasupalli Ganesh Kumar
Self –signed ID cards for steel plant employees: Demand from AICTU, CVSW leaders
Andhra Pradesh ahead of Northern States: Ex BJP MP, Rebel Star Krishnam Raju
Chandra Babu can use his ‘Fasting Expenses’ to 104, 108 services: YCP Senior Leader Botsa Satyanarayana
Woman of The Year 2018 auditions at Gajuwaka Club, finals at Hotel Green Apple Hotel: Mantri Jayanthi
Narendra Modi should announce Special Status to AP immediately: Telangana Congress Leader V Hanumantha Rao
Jains withdraw their fast at Alwardas Grounds before Acharya Shri Mahasravan on Akshaya Triteeya
Vizag-News-Articles
Right_Ad3
visakanews
visakanews
visakanews
Right_Ad1
Right_Ad2
Right_Ad3
Right_Ad3
Middle_Ad2
Middle_Ad2
Middle_Ad2
Middle_Ad2
April 21-18
April 20-18
April 19-18
April 18-18
April 17-18
April 16-18
OTHER USEFULL LINKS
Kids Zone HyperLink Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone
       KIDS ZONE        KAVITHALU     YOUTH SPECIAL     ENTERTINMENT    LADIES SPECIAL           SONGS       MOVIE ZONE       WALL PAPERS            JOKES    TELUGU STORIES
Copy Rights © 2014,www.visakanews.com, All Rights Reserved.
HyperLink HyperLink HyperLink HyperLink HyperLink HyperLink
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam, Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag, Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag, Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag,  Medical Services in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag, Cinema theatres in Vizag,  Electronics Stores in vizag, Mechanical Services in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software companies in vizag, Industrial Services in vizag.