Visakhapatnam / Vizag / Visakha news portal with images of hotels, hospitals, shopping, education, real estate, jobs, services, offers, fashion, gemologist, astrologers and updated Visakha news with Vizag photos about crime, politics and entertainment in vizag
Top Advertisement1
Top Advertisement2
You Are Looking For ?
HyperLink HyperLink HyperLink HyperLink HyperLink HyperLink
Middle_Ad3
 Profiles
 Offers
 News
 Health
 Ticket Booking
 Jobs
Tourism Info
 Industrial Info
 ATM's
 Contact Us
PROFILES
Konda Rajiv Gandhi
Vizag - City Youth President
YSR Congress Party
Pawan Kalyan
President
Jana Sena
Jaya Prakash Narayana
Lok Satta
Rahul Gandhi
Congress Party
Y.S. Jaganmohan Reddy
AP Opposition Leader
YSR Congress Party
Narendra Damodardas Modi
Prime Minister of India
Bharatiya Janata party (BJP)
Nara Chandra Babu
Chief Minister of AP
Telugu Desam Party
Vizag-Tourism-Places
Right_Ad3
Right_Ad3
Right_Ad3
Private Clinics should test freely for dengue cases: Visakhapatnam collector Praveen Kumar

విశాఖపట్నం జిల్లాకలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిడా.ఆర్.రమేష్ ఆనందపురం మండలం లోని పల్లిపేట గ్రామమును సందర్శించినారు. గ్రామములోడెంగ్యూ జ్వరం తగ్గిన వ్యక్తులకు స్వయంగా కలిసి మాట్లాడారు. గ్రామములో అన్నివిషయములు చర్చించి పరిశీలించారు. గ్రామములో పరిసరాల పరిశుభ్రత పాటించాలని చెత్తచెదారములు లేకుండా చూడాలని గ్రామ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ వారు ఆదేశించినారు.అన్ని గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాలలో కూడా పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగాచూడాలని మండల అభివృద్ధి అధికారివారిని ఆదేశించినారు.

          జిల్లాలో అన్ని గ్రామ పంచాయితీల్లోపారిశుధ్య కార్యక్రమంలు, విస్తృతంగా చేపట్టాలని, డెంగ్యూ వ్యాధికి సంబంధించినసమాచారము ప్రతీ గ్రామంలో గోడపత్రికలు, సమాచార పత్రికలు ఏర్పాటు చేయాలనిఆదేశించారు. పల్లిపేట గ్రామంలో సంచరిస్తున్న ప్రజలకు డెంగ్యూ వ్యాధిబారిన పడకుండాతీసుకొనవలిసిన జాగ్రత్తలు వివరించాలని ఆదేశించినారు.

గ్రామంలోసంచరిస్తున్న మొబైల్ మెడికల్ డెంగ్యూ సంచార వాహనమును చూసి వివరములు అడిగితెలుసుకున్నారు. ప్రజలకు అవగాహన కార్యక్రమములు ఉదృతంగా చేయాలని ఆదేశించారు.

జిల్లా వైద్య మరియుఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ డెంగ్యూ మరియు సీజనల్ వ్యాధులకు. అన్నిప్రాధమిక ఆరోగ్య కేంద్రములలో, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ వైద్య పరీక్షలుఉచితంగా నిర్వహిస్తారని తెలియచేసారు. విశాఖపట్నంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటుఆసుపత్రులలో డెంగ్యూ అనుమానిత రక్తనమూనాలు కె.జి.హెచ్ లో వైరాలజీ విభాగంలో ఉచితంగానిర్వహిస్తారని తెలియచేసారు.

జిల్లా వైద్య మరియుఆరోగ్య శాఖాధికారి వారు పద్మనాభం మండలం లోని పాండ్రంకి గ్రామమును సందర్శించిడెంగ్యూ జ్వరం తగ్గిన వ్యక్తులని కలిసి మాట్లాడారు. క్షేత్రస్థాయి సిబ్బందినిప్రతిదినం గృహ సందర్శనం చేయాలని మరియు ప్రజలకు పరిసరాల పరిశుభ్రత వ్యాధి రాకుండాతీసుకొనవలిసిన జాగ్రత్తలు గురించి వివరించాలని ఆదేశించినారు.

          జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారివారు భీమిలి మండలంలోని గొల్ల తిమ్మాపురం గ్రామంను సందర్శించినారు. అక్కడ మెడికల్క్యాంపును పరిశీలించారు. డాక్టర్ వెంకట లక్ష్మి మరియు క్షేత్రస్థాయి సిబ్బందితోమాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఆరోగ్య కేంద్రములో సిబ్బంది అందుబాటులోఉండాలని ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.


 
Thursday, July 12, 2018 7/12/2018 4:33:32 PM
Keywords
Dengue Cases, Free Testing,
 
TODAY LATEST NEWS UPDATED
Speed Breakers caused chain snatching near a park at Marripalem VUDA Lay Out
Women took membership in Jana Sena Party: North Andhra convener Shiv Shankar
Flowering plants, medicinal plants seeded at Simhachalam by EO Rama Chandra Mohan
Special Status can only be allocated by Congress Party: Andhra Affairs in charge Oomen Chandy
Burma Repatriates fast until death continues for house sites at Kanchara Palem
Coffee Museum to be established at Araku: AP Tourism Secretary Mukesh Kumar Meena
Ready to resign for Railway Zone: HRD Minister Ganta Srinivas Rao
Vizag-News-Articles
Right_Ad3
Mangos ripening with carbide
visakanews
visakanews
Right_Ad1
Right_Ad2
Right_Ad3
Right_Ad3
Middle_Ad2
Middle_Ad2
Middle_Ad2
Middle_Ad2
July 19-18
July 18-18
July 17-18
July 16-18
July 15-18
July 14-18
OTHER USEFULL LINKS
Kids Zone HyperLink Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone Kids Zone
       KIDS ZONE        KAVITHALU     YOUTH SPECIAL     ENTERTINMENT    LADIES SPECIAL           SONGS       MOVIE ZONE       WALL PAPERS            JOKES    TELUGU STORIES
Copy Rights © 2014,www.visakanews.com, All Rights Reserved.
HyperLink HyperLink HyperLink HyperLink HyperLink HyperLink
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam, Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag, Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag, Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag,  Medical Services in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag, Cinema theatres in Vizag,  Electronics Stores in vizag, Mechanical Services in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software companies in vizag, Industrial Services in vizag.