|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
గాజువాకలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులు త్వరగా ప్రారంభించాల ; ఆటోనగర్ లో అధిక సంఖ్యలో మొక్కలు నాటాల
|
జిల్లాలోపరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థికప్రగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ డా. ఎ .మల్లికార్జున అన్నారు. శనివారం ఉదయంకలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండస్ట్రియల్ అండ్ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూరాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలుతీసుకుంటోందని, జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధికల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామివేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలన్నారు. ఈనెల 19 వ తేదీ నాటికి సింగిల్ డెస్క్ పోర్టల్‌లో 152 దరఖాస్తులు రాగా అందులో 121 దరఖాస్తులు నిర్దేశించిన గడువులోగా ఆమోదించామని, 4 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందని, మిగిలిన 27 దరఖాస్తులు ఎస్.ఎల్.ఎ పరిధిలో పెండింగ్ లోఉన్నాయని వివరించారు. గాజువాక లో నిర్మిస్తున్న కార్మిక రాజ్య భీమా ఆసుపత్రికిసంబంధించి అన్ని అనుమతులు సత్వరం మంజూరు చేయాలని జీవీఎంసీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గాజువాక ఆటోనగర్ లో వివిధ పరిశ్రమలకుజీవీఎంసీ ద్వారా త్వరలోనే నీటి సరఫరా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఆటోనగర్ లోకోల్ ట్రేడింగ్ యూనిట్ వేరొక ప్రాంతానికి మార్చుటకు సంబంధిత యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లుతెలిపారు . పెందుర్తి మండలం గుర్రంపాలెం లో IALA ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.మధురవాడ ఐ టి పార్క్ నందు పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని , ఐటి ఉద్యోగులు కొరకు బస్ ఏర్పాటుకు ఆర్.ఎంఆర్.టి.సి కి సూచించినట్లు చెప్పారు . 23 మంది పారిశ్రామిక వేత్తలకు రూ. 85,28,444/- ప్రోత్సాహకాలు మంజూరు చేసినట్లుతెలిపారు . జిల్లాలో IIPE2015-20కేటగిరీ క్రింద ఎమ్.ఎస్.ఎమ్.ఇ ఆన్లైన్ లో నమోదుకాబడిన 10 క్లెయిములకు గాను రూ.51,03,913/- , IDP 2020-23 కేటగిరి క్రింద ఆన్లైన్ లో నమోదుకాబడిన 9 క్లెయిములకు గాను రూ.43,53,490/- ప్రోత్సాహకాలు సిఫార్సు చేయబడినవనితెలిపారు. గాజువాకలో ఆటోనగర్ వద్ద రోడ్డు ఓవర్‌బ్రిడ్జి పనులు త్వరగా ప్రారంభించాలని ఏపీఐఐసి, ఐలా అధికారులను ఆదేశించారు .
ఐ లా సిఎస్సార్ నిధులతో ఆటోనగర్ లోఅధిక సంఖ్యలో మొక్కలు నాటాలని , పరిసరప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి కాలుష్య ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.ఏపీఐఐసి కి సంబంధించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖఅధికారి సి.హెచ్.గణపతి, ఏపీఐఐసీ జెడ్ఎం రంగయ్య, ఐలా ఆటోనగర్ ప్రెసిడెంట్ బాలాజీ, చిన్న పరిశ్రమల ప్రెసిడెంట్సాంబశివరావు , ఎం.ఎస్.ఎం.ఈ ఏడి శ్రీను, ఏపీ ట్రాన్స్‌కో, జీవీఎంసీ, వ్యవసాయ, మత్స్య శాఖ,అగ్ని మాపక, టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖలఅధికారులు పాల్గొన్నారు.
|
|
Saturday, January 21, 2023 1/21/2023 11:42:28 AM
|
Keywords |
AILA, IIPE,
|
|
|
|
|
|
|
|
|
TODAY LATEST NEWS UPDATED
|
|
|
|
|
|
|
|
The Best Vizag News Portal in Vizag and Visakhapatnam,
Vizag News, Hospitals in Vizag, Schools in Vizag, Vizag Photos, Latest Vizag
News with Photos, Visakhpatnam Latest News Updates, Vizag Shopping, offers in
Vizag, services in vizag, Fashion in Vizag, News in Vizag, Shopping in vizag,
Realestate in Vizag, Education in vizag, School in Vizag, Colleges in Vizag,
Ticket Booking in Vizag, Tourism in Vizag, Jobs in vizag, Job Consultancies in
Vizag, Vizag videos, Vizag photos, vizag Publicity portal , Vizag online
portals, vizag new portals, visakhapatnam online shopping portsl, Kailash
Giri, Rushikonda beach, RK beach, Railway Station, Lodges in vizag, Transport
services in vizag, Travels in vizag, Restaurants in Vizag, Universities in
vizag, Engineering Colleges in vizag, Hospitals in vizag, Medical Services
in vizag, Medical Equipments, Doctors in vizag, Youth entertainmnet in vizag,
Cinema theatres in Vizag, Electronics Stores in vizag, Mechanical Services
in vizag, House Hold equipments services in vizag, Companies in vizag, Software
companies in vizag, Industrial Services in vizag.
|